Desam Manade Song Lyrics in Telugu

Desam Manade Song Lyrics in Telugu is one of the most iconic and popular Telugu songs and is a patriotic song. It was written by Gulzar and directed by A.R. Composed by Rahman, and sung by Udit Narayan, Alka Yagnik and Shankar Mahadev. The song became an instant hit when it was released in 2002 and gained immense popularity among Telugu people.

Desam Manade Lyrics Telugu Song is a patriotic song about the sentiments of India’s soldiers, revolutionaries, and kings who have sacrificed their lives in the service of the country.

Desam Manade Lyrics Song perfectly depicts the essence of Telugu culture and its deep bond with the land. It is seen as a symbol of belonging to a place and signifies the importance of relationships and belonging. The song is also seen as a reminder of the importance of home, regardless of one’s circumstances or situation.

Desam Manade Song Lyrics in Telugu

నానని నన
నానని నన
నానా నానా నన న నా

దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండ దండ మనదే

అందాల బంధం వుంది ఈ నేలలో
ఆత్మీయ రాగం వుంది ఈ గాలిలో

ఏ కులమైన ఏ మతమైనా
ఏ కులమైన ఏ మతమైనా
భారత మాతకొకటేయ్ లేరా

ఎన్ని బేధాలున్న మాకెన్ని తేడాలున్న
దేశమంటే ఏకమవుతాం అంత ఈ వేళా

Keep reading Chinnanchiru Pen Pole Lyrics Song in Tamil.

వందేమాతరం అందాం అందరం
వందేమాతరం అందాం అందరం

దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండ దండ మనదే

అందాల బంధం వుంది ఈ నేలలో
ఆత్మీయ రాగం వుంది ఈ గాలిలో

ఏ కులమైన ఏ మతమైనా
భారత మాతకొకటేయ్ లేరా
రాజులూ ఐన పేదలు ఐన
భారత మాత సూతులేయ్ లేరా

Keep learning
Alara Chanchalamaina Song Lyrics in Telugu
Ade Neevu Ade Nenu Song Lyrics in Telugu

ఎన్ని దేశాలున్న మాకు ఎన్ని దోషాలున్న
దేశమంటే ప్రాణమిస్తాం అంత ఈ వేళా
వందేమాతరం అందాం అందరం
వందేమాతరం అందాం అందరం

వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం

Watch Full Video of Desam Manade Song Lyrics in Telugu

Leave a Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.