Pallikattu Sabarimalaikku Lyrics in Telugu

Pallikattu Sabarimalaikku Lyrics in Telugu

స్వామియే శరణం అయ్యప్ప

ఇరుముడిదాల్చి మదినిన్నే తలచి

గురుదైవమని నమ్మినామూ..
కలతలు తీర్చి ఆ కాలుని గెలిచే
నీ పాదములనే వేడినామూ…

పల్లికట్టు

శబరిమలక్కు
కల్లుంముల్లుం
కాలికిమెత్తే
స్వామియే
అయ్యప్పో
స్వామిశరణం
అయ్యప్పశరణం
పల్లికట్టు
శబరిమలక్కు
కల్లుంముల్లుం
కాలికిమెత్తే
స్వామియే
అయ్యప్పో
స్వామిశరణం
అయ్యప్పశరణం
పల్లికట్టు శబరిమలైకి
కల్లుంముల్లుం కాలికిమెత్తే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

నెయ్యాభిషేకం స్వామికే
కర్పూరదీపం స్వామికే
అయ్యప్పస్వామిని చూడగ
అందరూ స్వామి సన్నిదికే చేరెదరూ
శబరిమలైకే చేరెదరూ
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

Read also Sojugada Sooju Mallige Lyrics in Kannada

కార్తికమాసం మాలధరించి

నిష్ఠనియమముతో వ్రతమాచరించి
పార్థసారధికి పుత్రుడా నిను
చూడనెంచి తపమొనరించి
పార్ధసారధికి పుత్రుడా నిను
చూడనెంచి తపమొనరించి
ఇరుముడిదాల్చి ఎరుమేలిచేరి
అందరోక్కటై చిందులువేసి
ఓవర్ స్వామికి వందనంచేసి
అయిదు కొండలనె ఎక్కెదరూ
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

అలుదామేడును దాటెడి వేళ

హరిహరసుతునే తలచెదరూ
దారినిచూపగ వచ్చునయ్యా
పులివాహనమెక్కి వచ్చునయ్యా
కరిమల ఏట్రం కఠినం కఠినం
కరుణాకరుడే తోడుండూ
కరిమల ఇరక్కం దిగిన
వెంటనే పంబా నదినే చూసెదరూ
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

గంగానదిలా పున్యమైన ఈ పంబలో స్నానమాడి

శంకరసుతుడను తలిచెదరూ మది
చంచలమును వీడి సాగెదరూ
నీలమలై ఏట్రం శివబాలుడు దాటించూ
కలికాలములో మనకు తాను కావలిగా నుండూ
దేహబలందా
పాదబలందా
దేహబలందా
పాదబలందా
దేహబలందని వేడినచో తనదేహబలమునిచ్చూ
పాదబలందని కోరినచో తనపాదబలమునొసగూ
మంచి దారిన నడిపించూ
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

శబరిపీఠమేచేరెదరూ శబరిమాతకే మ్రొక్కెదరూ..
శరంగుత్తిలోన కన్నెస్వాములు శరములు
గ్రుచ్చి వేడెదరు శబరిమలై కడచేరేదరూ
ఆ పదునెట్టుపడిపై ఎక్కెదరూ
శరణని స్వామిని వేడెదరూ
స్వామిని చూసి ఉప్పొంగెదరూ
అయ్యప్పను స్తుతించుచూ తమనుతామే మరిచెదరూ
పల్లికట్టు
శబరిమలక్కు
కల్లుంముల్లుం
కాలికిమెత్తే
స్వామియే
అయ్యప్పో
స్వామిశరణం
అయ్యప్ప శరణం

పల్లికట్టు శబరిమలక్కు
కల్లుంముల్లుం కాలికిమెత్తే
స్వామియే అయ్యప్పో అయ్యప్పొ స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
శరణం శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా
శరణం శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా
శరణం శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా
శరణం శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా
శరణం శరణం అయ్యప్పా
స్వామ్మి శరణం అయ్యప్పా
శరణం శరణం అయ్యప్పా

స్వామి శరణం అయ్యప్పా

Leave a Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.