Rajulaku Raju Putte Annayya Lyrics Song in Telugu
రాజులకు రాజు పుట్టెనయ్య ..(2)
రారే చుడా మనమెలుడా మన్నయ్య (2)..
యుదయనే దేశమండన్నయ ..(2)
యుడులకు గోప్ప రాజు పుట్టెనయ్య ..(2)
పశువుల పాకలొన్నన్నయ్య ..(2)
శిషువు పుట్టే చుడా రాండన్నయ్య ..(2)
తారన్ జూచి తుర్పు జ్ఞానులన్నయ్య.. (2)
తారాలినారే బెత్లెహెమనయ్య.. (2)
బంగారము సంబ్రాను బోలమన్నయ్య.. (2)
Keep reading about Monna Kanipinchavu Song Lyrics in Telugu
బాగుగను యేసు కిచిరన్నయ్య.. (2)
ఆదుడు పాడుదమన్నయ్య ..(2)
వేదుకాలో మనమ్ వేదుధమనయ్య ..(2)